పర్యావరణ ప్రభావం, సుస్థిరతలాంటి మరెన్నింటినో లక్ష్యంగా చేసుకున్న మా స్థానిక కార్యక్రమాలలో కొన్నింటిని చూడండి.

భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటినీ ఒకేసారి అన్వేషించడానికి వీలు కల్పించే విధంగా యోగాలో మనకు ధ్యాన ప్రక్రియ ఉంది. హార్ట్‌ఫుల్‌నెస్ యోగా ప్రతి తరగతిలో ఆసనాలు, ధ్యానం మధ్య నిరంతరాయంగా ప్రవాహాన్ని సృష్టించడం ద్వారా యోగా యొక్క ఒక సంపూర్ణ వర్ణక్రమాన్ని మీకు అందిస్తుంది. యోగిక ప్రాణాహుతి యొక్క ప్రత్యేకత మన సాధనకు ఆయువుపట్టు; ప్రతి కార్యక్రమం హార్ట్‌ఫుల్‌నెస్ సాధనల యొక్క ప్రత్యేక అనుభూతిని మీకు అందిస్తుంది, ఇవ్వన్నీ మీ యాత్రలో మిమ్మల్ని మరింత లోతుగా తీసుకెళ్లడానికి రూపొందించబడ్డాయి.
మరింత తెలుసుకోండి










