హార్ట్‌ఫుల్‌నెస్ సాధన ఎందుకు

ఒత్తిడి నిర్వహణ నుండి ఆత్మసాక్షాత్కారం వరకు నైపుణ్యాలను పొందడానికి.

రోజువారీ ఉరుకుల పరుగుల జీవితం నుండి విశ్రాంతి తీసుకోవడానికి.

సరైన సమయానికి నిద్రపోవడానికి

ఆందోళన నుండి ఉపశమనం పొంది ప్రశాంతంగా ఉండడానికి

మీ వృత్తిపరమైన, ఇంకా వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి

హార్ట్‌ఫుల్‌నెస్ గురించి
మరింత తెలుసుకోవడానికి

సహాయపడే వివిధ కార్యక్రమాలు

సమావేశాలు- మా వేడుకలకు, ఉత్సవాలకు హాజరు కావడం ద్వారా వ్యక్తిగతంగా మమ్మల్ని కలవండి

వర్క్‌షాప్‌లు- మా సాధనలను, కార్యకలాపాలను స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మా వర్క్‌షాప్‌లకు హాజరవ్వండి. ఇది ఆచరణాత్మక అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది.

అన్ని కార్యక్రమాలను పరిశీలించండి

హార్ట్‌ఫుల్‌నెస్ పద్ధతిలో ధ్యానం చేయడం
ప్రారంభించండి

    10 మిలియన్లకు పైగా ప్రజలు
    మమ్మల్ని విశ్వసిస్తున్నారు.   
    మీరు ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు?

    వాలంటీర్ వద్ద
    హృదయపూర్వకత

    హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థలో
    స్వచ్ఛంద సేవకులు

    హార్ట్‌ఫుల్‌నెస్‌లో స్వచ్ఛందంగా సేవ చేసే అవకాశాల గురించి మరింత తెలుసుకోండి.

    హార్ట్‌ఫుల్‌నెస్ గురించి మరిన్ని వివరాలు