రోజువారీ నాలుగు సాధనలు

01.png

రిలాక్సేషన్

ప్రశాంతత ఏర్పడటం

వత్తిడి తగ్గడం

సంతులన స్థితి ఏర్పడటం

02.png

ధ్యానం

మనసు కేంద్రీకృతమవడం

మరింత లోతైన భావస్థితిలోకి ప్రవేశం

అంతర్దృష్టి - చైతన్యం వృద్ధి చెందడం

03.png

నిర్మలీకరణ

తేలికదనం పెంపొందడం

నిశ్చింత వైఖరితో ఉండటం

సంక్లిష్టతలను తొలగించుకోవడం

04.png

ఇన్నర్ కనెక్ట్

మీ అంతరంగంతో అనుసంధానం అవడం

మీ హృదయ స్వరాన్ని ఆలకించడం

మీ విధినిమీరే రూపొందించుకోవడం

కళను అన్వేషించండి
వదిలేయడం

వదిలేయడం అనే కళను
అన్వేషించండి

హార్ట్‌ఫుల్‌నెస్ పద్దతితో మీ మనస్సును నిర్విషీకరణ చేసి, పునరుద్ధరించండి

మీకు సమీపంలో ఉన్న ప్రశిక్షకుని కనుగొనండి

  • రిలాక్స్ అవ్వండి & ధ్యానం చేయండి
  • పునరుత్తేజం పొందండి
  • మీ స్వయంతో అనుసంధానమవ్వండి