జీవితపు అవసరాలు ఒక్కొక్కసారి ప్రబలంగా అనిపించవచ్చు. హార్ట్‌స్పాట్‌లు మనతో మనం తిరిగి అనుసంధానమవడానికి, మనలో సంతులనం పెంపొందించుకోడానికి ఒక సున్నితమైన ప్రదేశాన్ని అందిస్తాయి.
హార్ట్‌స్పాట్‌లో, మీరు హార్ట్‌ఫుల్‌నెస్-సర్టిఫైడ్ ట్రైనర్ సహాయంతో ధ్యానం చేయవచ్చు.
160 కంటే ఎక్కువ దేశాలలో ఉన్న ధ్యానం కేంద్రాలలో, పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా మీకు సహకారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.
నిశ్చలమైన, కేంద్రీకృతమైన మనస్సు యొక్క ప్రశాంతతను కనుగొనండి.
రిలాక్స్ అవ్వండి - ధ్యానించండి - పునరుత్తేజం పొందండి - మీతో మీరు కనెక్ట్ అవ్వండి
జీవితపు అవసరాలు ఒక్కొక్కసారి ప్రబలంగా అనిపించవచ్చు. హార్ట్‌స్పాట్‌లు మనతో మనం తిరిగి అనుసంధానమవడానికి, మనలో సంతులనం పెంపొందించుకోడానికి ఒక సున్నితమైన ప్రదేశాన్ని అందిస్తాయి.
హార్ట్‌స్పాట్‌లో, మీరు హార్ట్‌ఫుల్‌నెస్-సర్టిఫైడ్ ట్రైనర్ సహాయంతో ధ్యానం చేయవచ్చు. 160 కంటే ఎక్కువ దేశాలలో ఉన్న ధ్యానం కేంద్రాలలో, పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా మీకు సహకారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.
నిశ్చలమైన, కేంద్రీకృతమైన మనస్సు యొక్క ప్రశాంతతను కనుగొనండి.
రిలాక్స్ అవ్వండి - ధ్యానించండి - పునరుత్తేజం పొందండి - మీతో మీరు కనెక్ట్ అవ్వండి.