వెనుకకు

ఉగాది శుభాకాంక్షలు నవ యుగాదికి నిలయ మీ హృదయ పథము అందరికీ శోభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తీపి చిన్నారి చిరునవ్వు చెదరకుండ

  • చదువు నేర్పించు గురువుల ఆలయమ్ము సంయమన మను ఉప్పుతో సమము చేయ – ఆత్మనిర్భర మైనట్టి వసతి వన్నె పులుపు కారాల పొగరుల యువత పొంగు –
  • ట్టి, పోటీల మళ్ళించు ఆట భూమి చేదు వగరుల ఆసన యోగములను – స్వస్థ తిచ్చెడి ప్రకృతి వైద్య శాల

వేద, విజ్ఞాన సూత్రాల సహజ రీతి అన్ని జాతుల మతముల బంధులెల్ల కలసి ఒక్కటై ధ్యానించు మందిరమ్ము బ్రహ్మజ్ఞానము నందరికి అందజేయు

సూచన 2

వ్యాఖ్యాత: శ్రీ వోలేటి శ్రీనివాస భాను సంగీతం, గానం: Dr M R K ప్రభాకర రావు వాద్య సహకారం: శ్రీ S బ్రహ్మానందం

Video Thumbnail

మునుపటి
loading...