“ఏ, ఈ, ఐ, ఓ, యు” గురించి
“ఏ, ఈ, ఐ, ఓ, యు” గురించి గౌరవనీయులైన పెద్దలు మరియు సోదరీ సోదరులారా, సంతోషం అనేది చాలా స్పష్టంగా అనుభూతి చెందుతున్నాము. అది అందరిలోనూ వ్యాపిస్తూ ఉంది. మనందరం సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఒకే కప్పు క్రింద సమావేశం అవ్వడం నాకు చాలా సంతోషాన్ని కలుగ చేస్తోంది. మనందరం ఒక అసాధారణమైన విపరీత పరిస్థితులను ఎదుర్కొన్నాము. ఇది మనల్ని భౌతిక, మానసిక ,ఆధ్యాత్మిక ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండేలా చేసింది. మన కుటుంబంలో…