ప్రేరణ పొందండి -23
సంతుష్టిఅలవాట్ల నిర్మూలన, సృష్టి భాగం 8 పూజ్యదాజీ అలవాట్లను ఉన్నతంగా ఎలా మలచుకోగలమో వివరిస్తూ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ, యోగిక సూత్రాలు, సాధనలతో పాటు పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగ విధానాన్ని కూడా మన దృష్టికి తీసుకువస్తున్నారు. ఇంతకు మునుపు మొదటి నియమం అయిన స్వచ్ఛత (శౌచ) గురించి మనకు తెలియజేసారు. ఇప్పుడు అతిముఖ్యమైన మానవీయ లక్షణం, ‘సంతుష్టి’ గురించి తన ఆలోచనలను ఆయన మనతో పంచుకుంటున్నారు. యోగిక…