ప్రాణాహుతి ద్వారా చేసే ధ్యాన విశిష్టత
యోగా మీద జరిగే శాస్త్రీయ పరిశోధనలను చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనమెందుకు ఈ పని చేస్తున్నాం? మనం యోగ సాధనల గురించి అన్ని విషయాలపై ముఖ్యంగా ప్రాణాహుతి సహాయంతో జరిగే హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతిపై పరిశోధనలు చేస్తున్నాం. సాధారణ ధ్యాన పద్ధతికి మరియు ప్రాణాహుతి ద్వారా జరిగే ధ్యాన పద్ధతి మధ్య గల విశేషమైన భేదం ఏమిటి? ఈ ధ్యాన పద్ధతిలో ప్రజలు ధ్యానం ప్రారంభించిన మొదటిసారే మనందరం ధ్యానానికి ముందు ధ్యానం తరువాత మన…