September-23

సహజమార్గ గురుపరంపర నమస్కారం.జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి మనందరికీ గొప్ప సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఆయన యోగ పురుషుడు మాత్రమే కాదు, యుగ పురుషుడు, యోగేశ్వరుడు, యోగానికి భగవానుడు కూడా. సహజమార్గపు ఆదిగురువు అయిన లాలాజీ మహరాజ్… శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో, పూజ్య భావంతో, గౌరవంతో, అమితంగా ప్రేమించేవారు. ఆయన భారత దేశపు చరిత్ర లోని ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్నంతటినీ శోధించి… శ్రీకృష్ణుడు అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంగా ఆకాశంలో ఉండడాన్ని కనుగొన్నారని తమ గ్రంథాలలో వ్రాయడం జరిగింది. అలాగే…

August-23

06-08-2023 Daaji Talk at Kanha అంతర్ముకత్వం మరియు భహిర్ముకత్వం గురించి దాజీ ఇచ్చిన సందేశం సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే ఆధ్యాత్మిక అన్వేషకులలో ప్రత్యేకించి రెండు తరగతులు ఉన్నాయి  అంతర్ముఖులు, బహిర్ముఖులు బహిర్ముఖంగా ఉండే అభ్యాసులను – నేను దీన్ని వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉన్నట్లు భావిస్తాను. మీరు బహిర్ముఖంగా (బాహ్యంగా, బయటకు) ఉండే వ్యక్తి అయితే మీరు అసలు అభ్యాసిగా ఉండలేరు ప్రత్యాహారానికి వ్యతిరేకంగా మీ శ్రద్ధ గనుక ఎప్పటికీ బయటకే ఉంటే, అనిఅర్థం. మీరు కనక…

July-23

01-07-2023 UJJAIN, MP అవినీతిపరునికి సుఖం ఉండదు ఏదో ఒక గందరగోళం ఉండే ఉంటుంది. బాబూజీ మహరాజ్ కోర్టులో పనిచేసేవారు. నిజాయితీపరులను వెనుకకు లాగడానికి, ఇబ్బంది పెట్టడానికి  కొందరు ఉంటూనే ఉంటారు. వారు ముందుకు వెళ్ళనీయరు. అయితే మరి నిజాయితీ లేకుండా ఉండాలా? ‘మీరు కూడా నిజాయితీగా ఉండకండి’ అని నేను సమాధానం చెప్పాలని కనుక మీరు ఆశిస్తే, మీరూ అందరిలాగే అవినీతిపరులు అవుతారు. నిజాయితీకి మూల్యం చెల్లించాల్సిందే. అవినీతిపరులు కూడా మూల్యం చెల్లిస్తారు. వారిలో ఉన్నంత…

June-23

17-06-2023 DAAJI RAIPUR EVENING యువత – మంచి అలవాట్లు ఈ ప్రశ్న చాలా ఆచరణ యోగ్యమైనది. ఈ ప్రశ్నకు, మీకు గనుక జవాబు దొరికితే నాకూ తెలుపగలరు. దీనికి సమాధానం నా వద్ద లేదు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈనాడు ఫోన్ వాడకం అలవాటయింది, తల్లిదండ్రులు కూడా తినేటపుడు… నిద్రపోయే ముందు కూడా వారి ఫోన్ వాడకం కొనసాగుతోంది, ఇక పిల్లవాడేం నేర్చుకుంటాడు? మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు సరైన సమయంలో, సరైన విధంగా…

April-23

01-04-23 ధ్యానం మిగిలిన పనులకు సమయాన్ని సృష్టిస్తుంది ఈ విషయంలో నా అనుభవం వేరు. నేను ఫార్మసీ చదువుకున్నాను. అందులో బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ పూర్తి చేశాను. వివిధ రకాల పెద్ద పెద్ద వ్యాపారాలు చేశాను. వీటితో పాటు, ప్రతి సంవత్సరం మాస్టర్ ను నాలుగు  నెలలకి, ఐదు నెలలకి లేదా ఆరు నెలలకు ఒకసారి కలిసి కొంత సమయం గడిపేవాడిని. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. మీ హృదయాన్ని ధ్యానంలో సంపూర్ణంగా  నిమగ్నం చెయ్యండి.మీ వృత్తిపరమైన జీవితం…

March-2023

01-03-2023 క్షమాగుణం యొక్క పాత్ర క్షమాగుణమే సర్వస్వం. మీరు అడుగుతోంది క్షమ గురించే కదా! అష్టావక్రుడిని కూడా జనకమహారాజు అడిగాడు, “ముక్తి ఎలా పొందాలి? వైరాగ్యం ఎలా అభివృద్ధి చేసుకోవాలి?” అని. మీకు ముక్తిపై కోరిక ఉంటే – “కోరికలను విషప్రాయంగా పరిగణించండి” అని వారు రాజుకి చెప్పారు. కోరికలను విషంగా పరిగణించండి మరియు ఈ ఐదు లక్షణాలను అభివృద్ధి చేసుకోండి. అందులో క్షమ ఒకటి.  క్షమ, ఆర్జవ, సంతోషం … ఇది ఇలా కొనసాగుతుంది, ఐదు…

February-23

ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఏమిటి? అని ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ధ్యానం అంటే ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయడం. దీనికి సమానమైన సంస్కృత పదం ‘ధ్యాన్’ విభిన్నమైన అర్ధాన్ని కలిగి ఉంటుంది. ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయటానికి, దీనికి ఏమీ సంబంధం లేదు. ధ్యాన్ అంటే మనసును, హృదయాన్ని ఉపయోగించి మనసును అధిగమించటం. ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయటం అనే మొదటి  నిర్వచనం తీసుకుంటే  అప్పుడు…

January-23

Date ధ్యానం తరువాత ధ్యానస్థితిలో ఉంటాం దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలని, ఎప్పుడు దాహం తీరింది అని, ఎప్పుడు నీళ్ళు తాగటం ఆపాలని ఎలా తెలుస్తుంది? అదే విధంగా మన హృదయంలో ఈ పూటకి  ఈ ధ్యానం చాలు అనే అనుభూతి కలుగుతుంది. మొదట్లో అలారం పెట్టుకోండి. ఒక అరగంట సమయం, అలారం మోగే వరకు, ధ్యానం నుంచి లేవకండి. మీకు ధ్యానం చెయ్యడం కొంచెం కొంచెం అలవాటు అయిన తరువాత, ధ్యానం పై పట్టు దొరుకుతుంది.…

హనుమంతుని గొప్పతనం

లాలాజీ మహరాజ్ చాలా ఎక్కువగా ఇష్టపడేవారు. మీరు కనుక లాలాజీ మహరాజ్ సంపూర్ణ రచనలు, రెండవ సంపుటి కనుక చదివి ఉంటే అందులో వారు ఇలా అన్నారు. ‘హనుమాన్’ అనే పేరు ఎలా వచ్చిందో ఆయన అందులో చెప్పారు. అది తర్వాత కూడా పెట్టి ఉండొచ్చు. మహాభారతంలో కూడా, ఏ తల్లి తన పిల్లలకు దుష్టయుద్ధ్ ‘దుర్యోధనుడు’ అని పేరు పెడుతుంది? ధృత్ రాష్ట్ర… అలా. ఆ పాత్ర గుణాలను వర్ణించే క్రమంలో, ఆ వ్యక్తి స్వభావాన్ని…