హనుమంతుని గొప్పతనం

లాలాజీ మహరాజ్ చాలా ఎక్కువగా ఇష్టపడేవారు. మీరు కనుక లాలాజీ మహరాజ్ సంపూర్ణ రచనలు, రెండవ సంపుటి కనుక చదివి ఉంటే అందులో వారు ఇలా అన్నారు. ‘హనుమాన్’ అనే పేరు ఎలా వచ్చిందో ఆయన అందులో చెప్పారు. అది తర్వాత కూడా పెట్టి ఉండొచ్చు. మహాభారతంలో కూడా, ఏ తల్లి తన పిల్లలకు దుష్టయుద్ధ్ ‘దుర్యోధనుడు’ అని పేరు పెడుతుంది? ధృత్ రాష్ట్ర… అలా. ఆ పాత్ర గుణాలను వర్ణించే క్రమంలో, ఆ వ్యక్తి స్వభావాన్ని…

పూర్తి సందేశం చదవండి
స్త్రీ పురుష సమానత్వము

Gender equality – అంటే లింగ సమానత్వం – సాధించడానికి మార్గం Gender equality – అంటే లింగ సమానత్వం – గురించి ఆగస్ట్ 26 నాడు దానిని ఒక ప్రత్యేక దినోత్సవంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి వారు, 2022 సంవత్సరానికి, ”రేపటి సుస్థిరత కోసం నేటి లింగ సమానత్వం” ( అంటే ‘జెండర్ ఈక్వాలిటీ’ ) అనే థీమ్ ను, అలానే 2023 కోసం “డిజిటాల్ – జెండర్ సమానత్వం కోసం టెక్నాలజీ’ అనే థీమ్ ను…

పూర్తి సందేశం చదవండి
చేసే పనిలో అంకితభావం

ఒత్తిడికి సంబంధించిన ప్రశ్నకి తిరిగి వస్తే, ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ,‌ ఒత్తిడి లేని జీవితాన్ని ఎలా గడపాలి? నేను ఫార్మసీ వ్యాపారం చేసే రోజుల నుండి, మళ్లీ మీకొక ఉదాహరణను ఇవ్వాలనుకుంటున్నాను. 1984 లో అమెరికాలోని న్యూయార్క్ సిటీ, బ్రూక్లిన్ లో మొదటి ఫార్మసీని తెరిచాను. మావద్ద ఇంటర్న్ షిప్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవారు. చాలామంది గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఫార్మసీని ప్రాక్టీస్ చేయాలనుకునే వారు. ఫార్మసీని తెరవడానికి లైసెన్స్ పొందాలంటే, ఒక సంవత్సరంలో 2 వేల గంటలు…

పూర్తి సందేశం చదవండి
ఒత్తిడిని ఎదుర్కోవడం ఎలా?

ఒక వ్యాపారాధిపతిగా నా అనుభవం తో మరొక ఉదాహరణ చెప్తాను. మన దగ్గర పూర్తి సమయం పనిచేసే ఉద్యోగులు, పాక్షికంగా పని చేసేవారు, అదనపు గంటలు పని చేసేవారు ఉంటారు. వీరిలో సాధారణంగా మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాము? 2, 3 గంటలు పని చేసేవారిని కాక, హృదయపూర్వకంగా, నవ్వుతూ, సంతోషంగా ఇచ్చిన పనిని పూర్తి చేసేవారిని ఇష్టపడుతూ ఉంటాము. అటువంటి వారి మీద మనం పూర్తి నమ్మకం ఉంచవచ్చు. వారు మిమ్మల్ని ఎటువంటి ఒత్తిడికి గురి…

పూర్తి సందేశం చదవండి
హార్ట్‌ఫుల్‌నెస్ శిక్షణ -సేవలు

మనం సాధారణంగా ప్రిసెప్టర్ నుంచి ముఖాముఖి సిట్టింగ్స్ తీసుకుంటాం. కానీ హఠాత్తుగా మీరు మీ కార్యాలయంలోనో, మీ తోటి పనిచేసే వారితోనో, కస్టమర్లతోనో మాటల మధ్యలో ధ్యానం గురించి ప్రస్తావన వస్తే, వారికి ధ్యానం మీద ఆసక్తి వుంటే, మీ మొబైల్ ఫోన్ ద్వారా హార్ట్‌ఫుల్‌నెస్ యాప్ ని ఉపయోగించవచ్చు. ఆ యాప్ ద్వారా ప్రిసెప్టర్ తో జత కలిపి అతనికి ఆ క్షణమే రిమోట్ సిట్టింగ్ తీసుకునే అవకాశం కలిగించవచ్చు.‌ మీరు ప్రిసెప్టర్ కాదు అని,…

పూర్తి సందేశం చదవండి
ఇతరుల చర్యల వలన ఏర్పడే ముద్రలను ఎలా తొలగించుకోవాలి?

ప్రశ్న: ఒక్కొక్కసారి ఇతరుల చర్యల వలన మనలో ముద్రలు ఏర్పడుతాయి. వాటిని మనం ఏవిధంగా నియంత్రించవచ్చు? Q: Sometimes impressions are formed because of others’ actions.‌ How do we control them? దాజీ: ఈ ప్రశ్న అడిగిన వారు మరింత సున్నితత్వాన్ని అభివృద్ధి చేసుకుని ఉండవచ్చు. సరియైన అవగాహన ద్వారానే ఇది సాధ్యపడుతుంది. నేను దీనికి తరచుగా సీతారాముల గురించిన చక్కని ఉదాహరణను పేర్కొంటాను. దశరథ మహారాజు వశిష్టుడు, విశ్వామిత్రుడు వంటి గొప్ప…

పూర్తి సందేశం చదవండి
సున్నితత్వాన్ని పెంపొందించుకోవడమెలా?

ప్రశ్న: దాజీ, సున్నితత్వాన్ని ఎలా పెంపొందించుకోవడం? రంగులు, లక్షణాలు ఆధారంగా చక్రాలను ఎలా పరిశీలించి అవగతం చేసుకోవాలి? అటువంటి సున్నితత్వాన్ని ఎలా ఏర్పరుచుకోవాలి? Q: Basing on their colors and characteristics, how to observe and understand the chakras? How to develop such sensitivity? దాజీ: ఈ ప్రశ్న భూగ్రహంపై ఉన్న అందరు ఆధ్యాత్మిక అన్వేషకులకూ ఉన్నదే. ఇది ప్రాథమికమైన ప్రశ్న. అలాగే దీనికి సమాధానం కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.…

పూర్తి సందేశం చదవండి
తల్లిదండ్రులకు పిల్లలెందుకు దూరం అవుతున్నారు?

దీనికి సులువైన పరిష్కారం లభించాలని ఆశిస్తున్నాను. మీకు పరిష్కారం లభిస్తే నాకూ తెలియచేయండి సాబ్! ఈ విషయం గురించి నేను ఒక పుస్తకం వ్రాసాను. ‘ద విజ్డమ్ బ్రిడ్జ్’. ఇది 2012లో మొదలయ్యింది. కుటుంబ జీవితం గురించి వ్రాయాలనే ఆలోచన 2012లో నాకు కలిగింది. పిల్లల్ని పెంచడం, తల్లిదండ్రుల, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మల పాత్ర గురించి… ఇంకా సమాజంలోని ఇతర స్నేహితుల పాత్ర గురించి వ్రాయడం జరిగింది.నా స్నేహితులలో ఒకరి అమ్మాయి నేను చెన్నైలో ఉన్నప్పుడు నన్ను…

పూర్తి సందేశం చదవండి
ధ్యానం అంటే ఏమిటి?

ధ్యానం అంటే ఏమిటి? అని ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ధ్యానం అంటే ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయడం. దీనికి సమానమైన సంస్కృత పదం ‘ధ్యాన్’ విభిన్నమైన అర్ధాన్ని కలిగి ఉంటుంది.ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయటానికి, దీనికి ఏమీ సంబంధం లేదు. ధ్యాన్ అంటే మనసును, హృదయాన్ని ఉపయోగించి మనసును అధిగమించటం. ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయటం అనే మొదటి నిర్వచనం తీసుకుంటే అప్పుడు ముందుగా ప్రణాళిక ప్రకారం హత్యలు…

పూర్తి సందేశం చదవండి
ఆత్మ యొక్క చైతన్య స్ఠాయి

ప్రశ్న: మానవ రూపం లో ఉన్నప్పుడు తను చేసుకొన్న కర్మ ఫలానుసారం ఆత్మ విభిన్న గతులకు చేరుకుంటూ ఉంటుందని అంటారు. స్వర్గం వంటి సుందర ప్రదేశంలో ప్రశాంతంగా నివసిస్తున్న ఆత్మలను ఈ విధంగా ఇబ్బంది పెట్టి వెనుకకు లాగడం భావ్యమేనంటారా? మీ కుమారునికి కృష్ణ లేదా నారాయణ అనే పేరు పెట్టడం ఏమాత్రం సహాయపడదు. మీరు కృష్ణ చైతన్యంలో ఉండాలి. దివ్య చైతన్యంలో ఉండాలి. మీ ప్రియతముని కోసం ప్రేమలో మునిగిపోయి ఉండాలి. నేను ఇప్పుడు నా…

పూర్తి సందేశం చదవండి
ప్రాణాహుతి ద్వారా చేసే ధ్యాన విశిష్టత

యోగా మీద జరిగే శాస్త్రీయ పరిశోధనలను చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనమెందుకు ఈ పని చేస్తున్నాం? మనం యోగ సాధనల గురించి అన్ని విషయాలపై ముఖ్యంగా ప్రాణాహుతి సహాయంతో జరిగే హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతిపై పరిశోధనలు చేస్తున్నాం. సాధారణ ధ్యాన పద్ధతికి మరియు ప్రాణాహుతి ద్వారా జరిగే ధ్యాన పద్ధతి మధ్య గల విశేషమైన భేదం ఏమిటి? ఈ ధ్యాన పద్ధతిలో ప్రజలు ధ్యానం ప్రారంభించిన మొదటిసారే మనందరం ధ్యానానికి ముందు ధ్యానం తరువాత మన…

పూర్తి సందేశం చదవండి
బ్రహ్మజ్ఞానం వ్యాపారం కాదు

శ్రీ రామచంద్రజీ మహరాజ్ అత్యుత్తమ ఆవిష్కరణ ఏమిటి? సరళంగా చెప్పాలంటే మొదటిది ధ్యానం, రెండవది కూడా ధ్యానమే! కానీ ప్రతి ధ్యానంలో వైవిధ్యం ఉంది. రామచంద్రజీ మహరాజ్ ప్రాణాహుతిని కనుగొన్నప్పుడు ప్రాణాహుతి ప్రవాహం మన హృదయంలో కొనసాగుతున్నప్పుడు, మన చైతన్యంలో ఒక దివ్యజ్యోతి వెలుగుతుంది. మనం దాన్ని ఒక సాక్షిగా చూస్తూ అనుభూతి చెందుతాం. సాధారణంగా చేసే ధ్యానంలో మనం ఆ అనుభూతిని పొందలేము. హృదయం లోని దివ్య తేజస్సు పై ధ్యానం చేస్తూ మన మొదటి…

పూర్తి సందేశం చదవండి