July-23

01-07-2023 UJJAIN, MP అవినీతిపరునికి సుఖం ఉండదు ఏదో ఒక గందరగోళం ఉండే ఉంటుంది. బాబూజీ మహరాజ్ కోర్టులో పనిచేసేవారు. నిజాయితీపరులను వెనుకకు లాగడానికి, ఇబ్బంది పెట్టడానికి  కొందరు ఉంటూనే ఉంటారు. వారు ముందుకు వెళ్ళనీయరు. అయితే మరి నిజాయితీ లేకుండా ఉండాలా? ‘మీరు కూడా నిజాయితీగా ఉండకండి’ అని నేను సమాధానం చెప్పాలని కనుక మీరు ఆశిస్తే, మీరూ అందరిలాగే అవినీతిపరులు అవుతారు. నిజాయితీకి మూల్యం చెల్లించాల్సిందే. అవినీతిపరులు కూడా మూల్యం చెల్లిస్తారు. వారిలో ఉన్నంత…