September-23

సహజమార్గ గురుపరంపర నమస్కారం.జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి మనందరికీ గొప్ప సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఆయన యోగ పురుషుడు మాత్రమే కాదు, యుగ పురుషుడు, యోగేశ్వరుడు, యోగానికి భగవానుడు కూడా. సహజమార్గపు ఆదిగురువు అయిన లాలాజీ మహరాజ్… శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో, పూజ్య భావంతో, గౌరవంతో, అమితంగా ప్రేమించేవారు. ఆయన భారత దేశపు చరిత్ర లోని ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్నంతటినీ శోధించి… శ్రీకృష్ణుడు అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంగా ఆకాశంలో ఉండడాన్ని కనుగొన్నారని తమ గ్రంథాలలో వ్రాయడం జరిగింది. అలాగే…

August-23

06-08-2023 Daaji Talk at Kanha అంతర్ముకత్వం మరియు భహిర్ముకత్వం గురించి దాజీ ఇచ్చిన సందేశం సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే ఆధ్యాత్మిక అన్వేషకులలో ప్రత్యేకించి రెండు తరగతులు ఉన్నాయి  అంతర్ముఖులు, బహిర్ముఖులు బహిర్ముఖంగా ఉండే అభ్యాసులను – నేను దీన్ని వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉన్నట్లు భావిస్తాను. మీరు బహిర్ముఖంగా (బాహ్యంగా, బయటకు) ఉండే వ్యక్తి అయితే మీరు అసలు అభ్యాసిగా ఉండలేరు ప్రత్యాహారానికి వ్యతిరేకంగా మీ శ్రద్ధ గనుక ఎప్పటికీ బయటకే ఉంటే, అనిఅర్థం. మీరు కనక…

July-23

01-07-2023 UJJAIN, MP అవినీతిపరునికి సుఖం ఉండదు ఏదో ఒక గందరగోళం ఉండే ఉంటుంది. బాబూజీ మహరాజ్ కోర్టులో పనిచేసేవారు. నిజాయితీపరులను వెనుకకు లాగడానికి, ఇబ్బంది పెట్టడానికి  కొందరు ఉంటూనే ఉంటారు. వారు ముందుకు వెళ్ళనీయరు. అయితే మరి నిజాయితీ లేకుండా ఉండాలా? ‘మీరు కూడా నిజాయితీగా ఉండకండి’ అని నేను సమాధానం చెప్పాలని కనుక మీరు ఆశిస్తే, మీరూ అందరిలాగే అవినీతిపరులు అవుతారు. నిజాయితీకి మూల్యం చెల్లించాల్సిందే. అవినీతిపరులు కూడా మూల్యం చెల్లిస్తారు. వారిలో ఉన్నంత…