June-23
17-06-2023 DAAJI RAIPUR EVENING యువత – మంచి అలవాట్లు ఈ ప్రశ్న చాలా ఆచరణ యోగ్యమైనది. ఈ ప్రశ్నకు, మీకు గనుక జవాబు దొరికితే నాకూ తెలుపగలరు. దీనికి సమాధానం నా వద్ద లేదు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈనాడు ఫోన్ వాడకం అలవాటయింది, తల్లిదండ్రులు కూడా తినేటపుడు… నిద్రపోయే ముందు కూడా వారి ఫోన్ వాడకం కొనసాగుతోంది, ఇక పిల్లవాడేం నేర్చుకుంటాడు? మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు సరైన సమయంలో, సరైన విధంగా…