April-23
01-04-23 ధ్యానం మిగిలిన పనులకు సమయాన్ని సృష్టిస్తుంది ఈ విషయంలో నా అనుభవం వేరు. నేను ఫార్మసీ చదువుకున్నాను. అందులో బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ పూర్తి చేశాను. వివిధ రకాల పెద్ద పెద్ద వ్యాపారాలు చేశాను. వీటితో పాటు, ప్రతి సంవత్సరం మాస్టర్ ను నాలుగు నెలలకి, ఐదు నెలలకి లేదా ఆరు నెలలకు ఒకసారి కలిసి కొంత సమయం గడిపేవాడిని. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. మీ హృదయాన్ని ధ్యానంలో సంపూర్ణంగా నిమగ్నం చెయ్యండి.మీ వృత్తిపరమైన జీవితం…