June-23

17-06-2023 DAAJI RAIPUR EVENING యువత – మంచి అలవాట్లు ఈ ప్రశ్న చాలా ఆచరణ యోగ్యమైనది. ఈ ప్రశ్నకు, మీకు గనుక జవాబు దొరికితే నాకూ తెలుపగలరు. దీనికి సమాధానం నా వద్ద లేదు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈనాడు ఫోన్ వాడకం అలవాటయింది, తల్లిదండ్రులు కూడా తినేటపుడు… నిద్రపోయే ముందు కూడా వారి ఫోన్ వాడకం కొనసాగుతోంది, ఇక పిల్లవాడేం నేర్చుకుంటాడు? మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు సరైన సమయంలో, సరైన విధంగా…

April-23

01-04-23 ధ్యానం మిగిలిన పనులకు సమయాన్ని సృష్టిస్తుంది ఈ విషయంలో నా అనుభవం వేరు. నేను ఫార్మసీ చదువుకున్నాను. అందులో బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ పూర్తి చేశాను. వివిధ రకాల పెద్ద పెద్ద వ్యాపారాలు చేశాను. వీటితో పాటు, ప్రతి సంవత్సరం మాస్టర్ ను నాలుగు  నెలలకి, ఐదు నెలలకి లేదా ఆరు నెలలకు ఒకసారి కలిసి కొంత సమయం గడిపేవాడిని. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. మీ హృదయాన్ని ధ్యానంలో సంపూర్ణంగా  నిమగ్నం చెయ్యండి.మీ వృత్తిపరమైన జీవితం…