March-2023

01-03-2023 క్షమాగుణం యొక్క పాత్ర క్షమాగుణమే సర్వస్వం. మీరు అడుగుతోంది క్షమ గురించే కదా! అష్టావక్రుడిని కూడా జనకమహారాజు అడిగాడు, “ముక్తి ఎలా పొందాలి? వైరాగ్యం ఎలా అభివృద్ధి చేసుకోవాలి?” అని. మీకు ముక్తిపై కోరిక ఉంటే – “కోరికలను విషప్రాయంగా పరిగణించండి” అని వారు రాజుకి చెప్పారు. కోరికలను విషంగా పరిగణించండి మరియు ఈ ఐదు లక్షణాలను అభివృద్ధి చేసుకోండి. అందులో క్షమ ఒకటి.  క్షమ, ఆర్జవ, సంతోషం … ఇది ఇలా కొనసాగుతుంది, ఐదు…