January-23
Date ధ్యానం తరువాత ధ్యానస్థితిలో ఉంటాం దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలని, ఎప్పుడు దాహం తీరింది అని, ఎప్పుడు నీళ్ళు తాగటం ఆపాలని ఎలా తెలుస్తుంది? అదే విధంగా మన హృదయంలో ఈ పూటకి ఈ ధ్యానం చాలు అనే అనుభూతి కలుగుతుంది. మొదట్లో అలారం పెట్టుకోండి. ఒక అరగంట సమయం, అలారం మోగే వరకు, ధ్యానం నుంచి లేవకండి. మీకు ధ్యానం చెయ్యడం కొంచెం కొంచెం అలవాటు అయిన తరువాత, ధ్యానం పై పట్టు దొరుకుతుంది.…