March-2023

01-03-2023 క్షమాగుణం యొక్క పాత్ర క్షమాగుణమే సర్వస్వం. మీరు అడుగుతోంది క్షమ గురించే కదా! అష్టావక్రుడిని కూడా జనకమహారాజు అడిగాడు, “ముక్తి ఎలా పొందాలి? వైరాగ్యం ఎలా అభివృద్ధి చేసుకోవాలి?” అని. మీకు ముక్తిపై కోరిక ఉంటే – “కోరికలను విషప్రాయంగా పరిగణించండి” అని వారు రాజుకి చెప్పారు. కోరికలను విషంగా పరిగణించండి మరియు ఈ ఐదు లక్షణాలను అభివృద్ధి చేసుకోండి. అందులో క్షమ ఒకటి.  క్షమ, ఆర్జవ, సంతోషం … ఇది ఇలా కొనసాగుతుంది, ఐదు…

February-23

ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఏమిటి? అని ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ధ్యానం అంటే ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయడం. దీనికి సమానమైన సంస్కృత పదం ‘ధ్యాన్’ విభిన్నమైన అర్ధాన్ని కలిగి ఉంటుంది. ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయటానికి, దీనికి ఏమీ సంబంధం లేదు. ధ్యాన్ అంటే మనసును, హృదయాన్ని ఉపయోగించి మనసును అధిగమించటం. ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయటం అనే మొదటి  నిర్వచనం తీసుకుంటే  అప్పుడు…

January-23

Date ధ్యానం తరువాత ధ్యానస్థితిలో ఉంటాం దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలని, ఎప్పుడు దాహం తీరింది అని, ఎప్పుడు నీళ్ళు తాగటం ఆపాలని ఎలా తెలుస్తుంది? అదే విధంగా మన హృదయంలో ఈ పూటకి  ఈ ధ్యానం చాలు అనే అనుభూతి కలుగుతుంది. మొదట్లో అలారం పెట్టుకోండి. ఒక అరగంట సమయం, అలారం మోగే వరకు, ధ్యానం నుంచి లేవకండి. మీకు ధ్యానం చెయ్యడం కొంచెం కొంచెం అలవాటు అయిన తరువాత, ధ్యానం పై పట్టు దొరుకుతుంది.…