యదార్థమైన స్థితి

ప్రశ్న: మా బంధువులందరి ప్రశాంతత కోసం మీ ఆశీర్వాదం ఇవ్వండి.మతం అంతమైన చోట ఆధ్యాత్మికత మొదలవుతుంది. ఆధ్యాత్మికత అంతమైన చోట సత్యతత్వం మొదలవుతుంది. అది కూడా అంత మైనప్పుడు, యదార్థ స్థితి ఏర్పడుతుంది, అది కూడా పూర్తయ్యాకా, లక్ష్యాన్ని చేరుకుంటాం అని సత్యోదయం అనే పుస్తకంలో బాబూజీ మహరాజ్ చెప్పారు.సత్యతత్వం యొక్క అంతం ఎలా జరుగుతుంది? Q: Seeking your blessings for peace and harmony in all our family members. In the…

ముందునుంచే సిద్ధమవ్వాలి

ప్రశ్న: దాజీ! మృత్యువు ఆసన్నమైనప్పుడు మనం ఎలా తయారుగా ఉండాలి?Q:How do we get ready, when Death occurs, Daaji? ముందుగా మనం వెళ్ళిపోతున్న విషయం మనకు తెలియాలి.చాలామందికి ఇది ఎప్పుడనేది తెలియదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ తయారుగా ఉండాలి. భగవంతుడు ఎప్పుడు పిలుస్తారో ఎవరికి తెలుసు?ఎలా తయారుగా ఉండాలంటే… ఉదాహరణకు భగవంతుడు ఒక వారం తర్వాతపికప్ చేసుకుంటానని చెప్తే, మీరేం చేస్తారు? అదే ఒక గంట సమయం ఇస్తే అప్పుడేం చేస్తారు? ఆధ్యాత్మిక సాధన…

అహంకారం – ప్రేమ

అహంకారం అనేది నిజమైన విషయమేమీ కాదు. చాలామంది చీకటిని నిందిస్తారు.వెలుగును ప్రశంసిస్తారు. కానీ మీకు వెలుగు లేనిదే చీకటి యొక్క ప్రాముఖ్యత తెలియదు. అంధకారం ఎప్పటికీ అలాగే ఉంటుందా!కానీ సృష్టి యొక్క సహజ స్వభావం అదే! ఈ విశ్వం లేనప్పుడు ఏముందో ఊహించుకోండి. సృష్టి ఇంకా జరగలేదుఅంటే వెలుగును ప్రసరించే సూర్యుడు, నక్షత్రాలు ఏమీ లేవు. కాబట్టి ఈ సృష్టి అభివ్యక్తీకరణ ముందు విశ్వం యొక్క నిజ స్వభావంఅంధకారమే. వెలుగు చాలా తరువాత వ్యక్తమైంది. మనం మన…

అంగీకారమే ప్రేమకు సాక్ష్యం

దివ్యలోకం నుండి బాబూజీ అంగీకారం అనే విషయం గురించి చెప్పారు అని చెప్పడం తేలికే. ఎవరైతే మన మాధ్యమం – ఈ సందేశాలను అందుకుంటూ ఉండేవారో, ఆమెతో బాబూజీ మాట్లాడుతూ ఉండేవారు. ఆవిడ తన ఆరోగ్యరీత్యా సంవత్సరాల తరబడి తను ఉంటున్న అపార్ట్మెంట్ నుండి కనీసం బయటకు కూడా రాగలిగేవారు కాదు. వీల్ చైర్లో కూర్చొని కూడా రాలేని పరిస్థితి. ఏంటి నాకు ఈ పరిస్థితి బాబూజీ? కనీసం ఒక రోజు పాటు అయినా నాకు సంపూర్ణ…