ఆత్మ యొక్క చైతన్య స్ఠాయి

ప్రశ్న: మానవ రూపం లో ఉన్నప్పుడు తను చేసుకొన్న కర్మ ఫలానుసారం ఆత్మ విభిన్న గతులకు చేరుకుంటూ ఉంటుందని అంటారు. స్వర్గం వంటి సుందర ప్రదేశంలో ప్రశాంతంగా నివసిస్తున్న ఆత్మలను ఈ విధంగా ఇబ్బంది పెట్టి వెనుకకు లాగడం భావ్యమేనంటారా? మీ కుమారునికి కృష్ణ లేదా నారాయణ అనే పేరు పెట్టడం ఏమాత్రం సహాయపడదు. మీరు కృష్ణ చైతన్యంలో ఉండాలి. దివ్య చైతన్యంలో ఉండాలి. మీ ప్రియతముని కోసం ప్రేమలో మునిగిపోయి ఉండాలి. నేను ఇప్పుడు నా…

ప్రాణాహుతి ద్వారా చేసే ధ్యాన విశిష్టత

యోగా మీద జరిగే శాస్త్రీయ పరిశోధనలను చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనమెందుకు ఈ పని చేస్తున్నాం? మనం యోగ సాధనల గురించి అన్ని విషయాలపై ముఖ్యంగా ప్రాణాహుతి సహాయంతో జరిగే హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతిపై పరిశోధనలు చేస్తున్నాం. సాధారణ ధ్యాన పద్ధతికి మరియు ప్రాణాహుతి ద్వారా జరిగే ధ్యాన పద్ధతి మధ్య గల విశేషమైన భేదం ఏమిటి? ఈ ధ్యాన పద్ధతిలో ప్రజలు ధ్యానం ప్రారంభించిన మొదటిసారే మనందరం ధ్యానానికి ముందు ధ్యానం తరువాత మన…

బ్రహ్మజ్ఞానం వ్యాపారం కాదు

శ్రీ రామచంద్రజీ మహరాజ్ అత్యుత్తమ ఆవిష్కరణ ఏమిటి? సరళంగా చెప్పాలంటే మొదటిది ధ్యానం, రెండవది కూడా ధ్యానమే! కానీ ప్రతి ధ్యానంలో వైవిధ్యం ఉంది. రామచంద్రజీ మహరాజ్ ప్రాణాహుతిని కనుగొన్నప్పుడు ప్రాణాహుతి ప్రవాహం మన హృదయంలో కొనసాగుతున్నప్పుడు, మన చైతన్యంలో ఒక దివ్యజ్యోతి వెలుగుతుంది. మనం దాన్ని ఒక సాక్షిగా చూస్తూ అనుభూతి చెందుతాం. సాధారణంగా చేసే ధ్యానంలో మనం ఆ అనుభూతిని పొందలేము. హృదయం లోని దివ్య తేజస్సు పై ధ్యానం చేస్తూ మన మొదటి…

ఒత్తిడిని ఎదుర్కోవడం ఎలా?

ఒక వ్యాపారాధిపతిగా నా అనుభవం తో మరొక ఉదాహరణ చెప్తాను. మన దగ్గర పూర్తి సమయం పనిచేసే ఉద్యోగులు, పాక్షికంగా పని చేసేవారు, అదనపు గంటలు పని చేసేవారు ఉంటారు. వీరిలో సాధారణంగా మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాము? 2, 3 గంటలు పని చేసేవారిని కాక, హృదయపూర్వకంగా, నవ్వుతూ, సంతోషంగా ఇచ్చిన పనిని పూర్తి చేసేవారిని ఇష్టపడుతూ ఉంటాము. అటువంటి వారి మీద మనం పూర్తి నమ్మకం ఉంచవచ్చు. వారు మిమ్మల్ని ఎటువంటి ఒత్తిడికి గురి…

మాస్టర్ల జీవితాలను గమనించండి

మన ప్రయాణం విసుగెత్తేలా, సుదీర్ఘంగా, అనంతంగా కొనసాగుతుంది. దీనికి ఎంతో ఓపిక అవసరమవుతుంది. వారి కృపతో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, మనం ప్రయాణాన్ని శాంతంగా, ఏకాంతంగా కొనసాగించగలుగుతాం.వారి నుండి మనకి బహుమతిగా ప్రసాదించబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లాలాజీ వసంత పంచమి ఉత్సవాలతో ప్రారంభించి, బాబూజీ మహరాజ్ జన్మదినోత్సవం… అలా ఎన్నో. ఒక్కోసారి మనకు తెలియకుండానే,మనం వారితో సమశృతిలో ఉండకుండానే అవి వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. మన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలంటే… ఆ ప్రకంపనలను…

కెరీర్ నీ ఆధ్యాత్మికతను సమగ్రపరచడం ఎలా?

ఇది ఒక సంక్లిష్టమైన, విలువైన ప్రశ్న. జీవితంలో కెరీర్ నీ, ఆధ్యాత్మికతనూ సమగ్రపరచడం ఎలా? దీన్నే పలురకాలుగా కూడా ప్రశ్నించుకోవచ్చు. నా కుటుంబ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమన్వయ పరచడం ఎలా?నా వ్యాపార జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమ్మిళితం చేసుకోవడం ఎలా? నా ప్రేమనీ, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా సమగ్ర పరచుకోవాలి? ఆధ్యాత్మికత ప్రతి విషయం లోనూ ఉంటుంది. అయితే దాన్ని ప్రతిదాని లోనూ సమ్మిళితం చేసుకోవడం ఎలా? ఆధ్యాత్మికత అనే పదానికి ఉత్సాహం, ధైర్యం, ఆసక్తి…