బ్రహ్మజ్ఞానం వ్యాపారం కాదు
శ్రీ రామచంద్రజీ మహరాజ్ అత్యుత్తమ ఆవిష్కరణ ఏమిటి? సరళంగా చెప్పాలంటే మొదటిది ధ్యానం, రెండవది కూడా ధ్యానమే! కానీ ప్రతి ధ్యానంలో వైవిధ్యం ఉంది. రామచంద్రజీ మహరాజ్ ప్రాణాహుతిని కనుగొన్నప్పుడు ప్రాణాహుతి ప్రవాహం మన హృదయంలో కొనసాగుతున్నప్పుడు, మన చైతన్యంలో ఒక దివ్యజ్యోతి వెలుగుతుంది. మనం దాన్ని ఒక సాక్షిగా చూస్తూ అనుభూతి చెందుతాం. సాధారణంగా చేసే ధ్యానంలో మనం ఆ అనుభూతిని పొందలేము. హృదయం లోని దివ్య తేజస్సు పై ధ్యానం చేస్తూ మన మొదటి…