హృదయాన్ని వినటం ఎలా?

ఈ గందరగోళం అంతా హృదయం వలనో లేక మనస్సు యొక్క తర్కం వలనో కాదు. నిజానికి ఈ గందరగోళమంతా మీరు సరియైన దానిని అనుసరించాలని అనుకోకపోవడం వలన. హృదయం యొక్క స్వరాన్ని వినండి.ఎందుకు? అది ఎల్లప్పుడూ ఎప్పటికీ తప్పుదోవ పట్టించదు. అయితే హృదయం ‘ఇది తప్పు, దీన్ని చేయవద్దు’ అన్నప్పుడల్లా మీరు దానిపై ఒక రాయి పెట్టి ‘నువ్వు నోరు మూసుకో, ఇక చాలు ఆపు’ అంటారు. ఈ విధంగా మనం ఇంకా ఇంకా బండరాళ్లను మన…

సంరక్షణే నిజమైన తయారీ

వివేక వారథి రెండు భూ భాగాల  మధ్య ఒక పెద్ద అగాథం కానీ, ఒక లోయ లాంటి ప్రదేశంగానీ ఉండి, అటు వైపు ప్రజలు ఇటు రాలేక, ఇటు వైపు వాళ్ళు అటు ప్రక్క  వెళ్ళ లేని పరిస్థితి ఉంటే ఏం చేస్తాం? ఆ  రెండిటి మధ్యా ఒక వంతెన లేక వారధి  నిర్మిస్తాం. అప్పుడు ఏమవుతుంది.? రెండు ప్రక్కల ప్రజల మధ్యా  సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార కార్యకలాపాలు  ఊపందుకుంటాయి. సంస్కృతీ సాంప్రదాయాల మార్పిడి…

ద విజ్డం బ్రిడ్జి – 2

ప్రేరణ అనే శీర్షికతో హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి దాజీ రచించిన  ‘ ద విజ్డం బ్రిడ్జి “ అనే పుస్తకంలోని భాగాలు హార్ట్ ఫుల్ నెస్ తెలుగు మాసపత్రికలో ధారావాహిక గా ప్రచురించడం జరుగుతోంది..ఈ పత్రిక ఫిబ్రవరి 23  సంచికలో “అవునండీ ఇప్పటికీ ఒక శిశువును పెంచాలంటే ఊరంతా ఆసరమే “ అనే ఉపశీర్షికతో ప్రచురించించిన రెండవ భాగంలోని ముఖ్యాంశాలు  ఈ వీడియోలో మీకు సమర్పిస్తున్నాం. అదొక చిన్న పల్లెటూరు.  ఊరంతటికీ ఒకే ఒక మెయిన్…