హృదయాన్ని వినటం ఎలా?
ఈ గందరగోళం అంతా హృదయం వలనో లేక మనస్సు యొక్క తర్కం వలనో కాదు. నిజానికి ఈ గందరగోళమంతా మీరు సరియైన దానిని అనుసరించాలని అనుకోకపోవడం వలన. హృదయం యొక్క స్వరాన్ని వినండి.ఎందుకు? అది ఎల్లప్పుడూ ఎప్పటికీ తప్పుదోవ పట్టించదు. అయితే హృదయం ‘ఇది తప్పు, దీన్ని చేయవద్దు’ అన్నప్పుడల్లా మీరు దానిపై ఒక రాయి పెట్టి ‘నువ్వు నోరు మూసుకో, ఇక చాలు ఆపు’ అంటారు. ఈ విధంగా మనం ఇంకా ఇంకా బండరాళ్లను మన…