వివేకంతో మార్గదర్శనం పొందండి

ప్రేరణ అనే శీర్షికతో హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి దాజీ రచించిన  ‘ ద విజ్డం బ్రిడ్జి “ అనే పుస్తకంలోని భాగాలు హార్ట్ ఫుల్ నెస్ తెలుగు మాసపత్రికలో ధారావాహికగా ప్రచురించడం జరుగుతోంది. ఈ పత్రిక మార్చి 23  సంచికలో “వివేకంతో మార్గదర్శనం పొందండి. అడగండి. అలవరచుకోండి. పంచుకోండి. “ అనే ఉపశీర్షికతో ప్రచురించిన మూడవభాగంలోని ముఖ్యాంశాలు  ఈ వీడియోలో మీకు సమర్పిస్తున్నాం. మన తాతముత్తాతలు సంపాదించి కూడబెట్టిన సంపద వారసత్వంగా లభిస్తే ఎంత బాగుండును…

జీవితంలోని రంగులన్నింటినీ స్వాగతించడమే హోలీ!

హోలీ మన జీవితాల్లో ఉత్సాహం, ఆనందం, ఆశ, ఆకాంక్ష, ఐక్యత, దాతృత్వం, పరివర్తన అనే ఏడు రంగులను కలుగజేసే ఒక పండుగ. ఈ సప్తవర్ణాల శోభితం వల్లే మనం ఈ పండుగను ప్రేమోత్సవం, రంగుల పండుగ లేదా వసంతోత్సవం అని కూడా పిలుచుకుంటాం. మరి ఈ పండుగ ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా? ప్రాచీన భారతీయ గ్రంథాల ప్రకారం, రాక్షస రాజు హిరణ్యకశిపుని సోదరి హోలిక, బాలుడైన ప్రహ్లాదుని చంపడం కోసం ఉద్దేశించబడిన అగ్నిలో, ఈరోజునే దహించబడిందని…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 28 సెప్టెంబర్ 2016

నాడు న్యూయార్క్ లో పూజ్య దాజీ ఇచ్చిన సందేశం ఉన్నతమైన ప్రేమ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సెప్టెంబర్ 28, 2016 నాడు న్యూయార్క్ లో స్త్రీ ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ పూజ్య దాజీ ఇచ్చిన సందేశాన్ని తలుచుకుందాం. మహోగని, ఓక్, అకేసియా వంటి కొన్ని వృక్షాలు, పొడవుగా, దృఢంగా, బలంగా పెరుగుతాయి. అదే సపోటా, మామిడి వంటి చెట్లకు వాటికి ఉన్నంత బలం ఉండదు; కానీ ఈ చెట్లు మనకు అత్యంత మధురమైన పండ్లను ఇస్తాయి.…

ఉగాది శుభాకాంక్షలు నవ యుగాదికి నిలయ మీ హృదయ పథము అందరికీ శోభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తీపి చిన్నారి చిరునవ్వు చెదరకుండ చదువు నేర్పించు గురువుల ఆలయమ్ముసంయమన మను ఉప్పుతో సమము చేయ – ఆత్మనిర్భర మైనట్టి వసతి వన్నెపులుపు కారాల పొగరుల యువత పొంగు – పట్టి, పోటీల మళ్ళించు ఆట భూమిచేదు వగరుల ఆసన యోగములను –స్వస్థ తిచ్చెడి ప్రకృతి వైద్య శాల వేద, విజ్ఞాన సూత్రాల సహజ రీతిఅన్ని జాతుల మతముల బంధులెల్లకలసి ఒక్కటై ధ్యానించు మందిరమ్ముబ్రహ్మజ్ఞానము నందరికి అందజేయు అందరికీ శోభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వ్యాఖ్యాత:…