వివేకంతో మార్గదర్శనం పొందండి
ప్రేరణ అనే శీర్షికతో హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి దాజీ రచించిన ‘ ద విజ్డం బ్రిడ్జి “ అనే పుస్తకంలోని భాగాలు హార్ట్ ఫుల్ నెస్ తెలుగు మాసపత్రికలో ధారావాహికగా ప్రచురించడం జరుగుతోంది. ఈ పత్రిక మార్చి 23 సంచికలో “వివేకంతో మార్గదర్శనం పొందండి. అడగండి. అలవరచుకోండి. పంచుకోండి. “ అనే ఉపశీర్షికతో ప్రచురించిన మూడవభాగంలోని ముఖ్యాంశాలు ఈ వీడియోలో మీకు సమర్పిస్తున్నాం. మన తాతముత్తాతలు సంపాదించి కూడబెట్టిన సంపద వారసత్వంగా లభిస్తే ఎంత బాగుండును…