ధ్యానంలో ఎదురయ్యే దశలు, స్థితులు
ప్రశ్న: దాజీ, హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతిలో ఎదురయ్యే దశలు, స్థితులను వివరించండి. అలాగే హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన సాధన వల్ల మన శరీరంలో శక్తి కేంద్రాలేమైనా క్రియాశీలం అవుతాయా? Q: Daaji, what are the states or stages in Heartfulness meditation? Are there any power centres get activated in our body, due to the practice of Heartfulness meditation? దాజీ: నేనేం చెప్పాలి? ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయనా?…