అహంకారం – ప్రేమ

అహంకారం అనేది నిజమైన విషయమేమీ కాదు. చాలామంది చీకటిని నిందిస్తారు.వెలుగును ప్రశంసిస్తారు. కానీ మీకు వెలుగు లేనిదే చీకటి యొక్క ప్రాముఖ్యత తెలియదు. అంధకారం ఎప్పటికీ అలాగే ఉంటుందా!కానీ సృష్టి యొక్క సహజ స్వభావం అదే! ఈ విశ్వం లేనప్పుడు ఏముందో ఊహించుకోండి. సృష్టి ఇంకా జరగలేదుఅంటే వెలుగును ప్రసరించే సూర్యుడు, నక్షత్రాలు ఏమీ లేవు. కాబట్టి ఈ సృష్టి అభివ్యక్తీకరణ ముందు విశ్వం యొక్క నిజ స్వభావంఅంధకారమే. వెలుగు చాలా తరువాత వ్యక్తమైంది. మనం మన…

అంగీకారమే ప్రేమకు సాక్ష్యం

దివ్యలోకం నుండి బాబూజీ అంగీకారం అనే విషయం గురించి చెప్పారు అని చెప్పడం తేలికే. ఎవరైతే మన మాధ్యమం – ఈ సందేశాలను అందుకుంటూ ఉండేవారో, ఆమెతో బాబూజీ మాట్లాడుతూ ఉండేవారు. ఆవిడ తన ఆరోగ్యరీత్యా సంవత్సరాల తరబడి తను ఉంటున్న అపార్ట్మెంట్ నుండి కనీసం బయటకు కూడా రాగలిగేవారు కాదు. వీల్ చైర్లో కూర్చొని కూడా రాలేని పరిస్థితి. ఏంటి నాకు ఈ పరిస్థితి బాబూజీ? కనీసం ఒక రోజు పాటు అయినా నాకు సంపూర్ణ…