నిజంగా మనం ఏమి కోరుకుంటున్నాం?
అలవాట్ల నిర్మూలన, సృష్టి
జూన్ 21 – ప్రేరణ పొందండి (2వ భాగం) స్వామీ వివేకానందులు “నీవు విపరీతమైన కష్టాలలో కూరుకుపోయి ఉన్నప్పటికీ ఎటువంటి కానుకలు ఎవరినుండీ స్వీకరించక పోవడమే అపరిగ్రహ” అన్నారు. అలా స్వీకరించినపుడు ఆ యిచ్చిన వ్యక్తితో మీ హృదయానికి అనుబంధం ఏర్పడి కృతజ్ఞతాబద్ధునిగా చేస్తుంది. ఇచ్చినవాని ప్రకంపనలు మనకు చేరుతాయి. మనం స్వాతంత్ర్యం కోల్పోతాం.స్వాధీనం – సంబంధంసంబంధం కలిగి వుండడానికి, మన స్వాధీనంలో ఉండడానికి గల తేడాలను (గనుక) పరిశీలిస్తే మనం ఒక అవగాహన ఏర్పరచుకోవచ్చు.మీ చిన్నప్పుడు…