అలవాట్ల నిర్మూలన, సృష్టి – 7 వ భాగం
పతంజలి మహర్షి అందించిన అష్టాంగయోగం, ప్రస్తుత కాలంలో ఆచరిస్తున్న యౌగిక సిధ్ధాంతాలు, సాధనాలు, ఇంకా ఈనాటి శాస్త్రీయ పరిశోధనలు దృష్టిలో ఉంచుకొని, అలవాట్లను మెరుగు పరచుకోవడం గురించి దాజీ కొనసాగిస్తున్నారు. ఇంతకు క్రితం ఆయన చిట్టచివరి ‘యమం’ అయిన ‘అపరిగ్రహ’ ను గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన ‘నియమాల’ పై దృష్టి సారిస్తున్నారు. ‘నియమాలు’ అంటే, సంతుష్ట జీవనం కొనసాగించడానికి అలవరచుకోవలసిన అలవాట్లే. ఇప్పుడు మొదటి నియమం ‘శౌచ’ తో మొదలు పెడుతున్నారు. మంచి, చెడు అలవాట్లు:…