నిజంగా మనం ఏమి కోరుకుంటున్నాం?
జూన్ 21 – ప్రేరణ పొందండి (మొదటి భాగం) అలవాట్ల నిర్మూలన, సృష్టి పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగ పద్ధతి, ఇప్పటి శాస్త్రీయ, ఆధ్యాత్మిక సాధనల ఆధారంగా అలవాట్లను మరింతగా మెరుగుపరచుకునే విధానాలను దాజీ మనకు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చివరి యమ అయిన ‘అపరిగ్రహ’, అంటే స్వాధీనతా వైఖరి, అనురాగం, దురాశ, సంపదలపైన దృష్టి లేకుండా ఉండడం మీద దృష్టి సారిస్తున్నారు.అతి స్వల్ప వినియోగం (మినిమలిజం) : సుస్థిర నిర్వహణ (సస్టయినబిలిటీ)గతించిన కొన్ని దశాబ్దాలలో…