బుద్ధుని వ్యవసాయం
అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు -బుద్ధుని వ్యవసాయం- ఒక రైతు, తన పంట చేతికొచ్చిన సందర్భంగా సంతోషంతో పండగ జరుపుకొంటున్నాడు. అదే సమయంలో, అటువైపుగా బుద్ధుడు రావడం జరిగింది. తన సంబరాలకు అంతరాయం కలిగిస్తూ, చేతిలో భిక్షాపాత్రతో తన ముందు నిలబడిన బుద్ధుడిని చూసి, రైతుకు కోపం వచ్చింది. అతను బుద్ధుడితో, ” అయ్యా, నేను కష్టపడి, పొలం దున్ని, విత్తనాలు నాటి, పంట పండించాను. దానివల్ల నాకు ఈ ఆహారం సమకూరింది. మీరు కూడా ఏదైనా…