ఉత్తమ నిర్ణయాలు చేయడం ఎలా
ప్రేరణ శీర్షిక క్రింద దాజీ గారు ప్రతీ మాసం హార్ట్ ఫుల్ నెస్ తెలుగు మాస పత్రికలో ప్రచురించే వ్యాస పరంపర లో భాగంగా , ఈ మే మాసం లో ఉత్తమ నిర్ణయాలు చేయడానికి ఉపయోగపడే కొన్ని సూచనలు చేస్తూ ఆయన వ్రాసిన వ్యాసం ఆధారంగా ఇది రూపొందించబడింది బ్యాంకులు గాని మరే ఇతర ఆర్ధిక సంస్థలుగాని తాము అప్పుగా ఇచ్చిన .డబ్బుకి వడ్డీ వసూలు చేస్తాయి. ఆర్ధిక రంగంలో ఇది అనూచానంగా వస్తున్న ఆచారం.…