అంతరంగ సంతృప్తి

ప్రశ్న నమస్తే దాజీ! నావి రెండు ప్రశ్నలు. ఒకటి, ప్రస్తుత యుద్ధ సమయంలో ప్రశాంతంగా ఉండటం సాధ్యమేనా? రెండు, ఆధ్యాత్మికతలో చక్రాలు, నాడుల ప్రభావమెంత? నా ఆధ్యాత్మిక ప్రయాణంలో వీటి గురించి అవగాహన ఎంతవరకు కలిగి ఉండాలి? Q: Daaji, namaste! I have two questions. One, in the current war scenario, is it possible to be calm and peaceful?The second one, in spiritually what is the…

ఆధ్యాత్మికత దశల ప్రాముఖ్యత

ప్రశ్న నమస్తే దాజీ! నావి రెండు ప్రశ్నలు. ఒకటి, ప్రస్తుత యుద్ధ సమయంలో ప్రశాంతంగా ఉండటం సాధ్యమేనా? రెండు, ఆధ్యాత్మికతలో చక్రాలు, నాడుల ప్రభావమెంత? నా ఆధ్యాత్మిక ప్రయాణంలో వీటి గురించి అవగాహన ఎంతవరకు కలిగి ఉండాలి? Q: Daaji, namaste! I have two questions. One, in the current war scenario, is it possible to be calm and peaceful?The second one, in spiritually what is the…

నిరంతరం ధ్యానస్థితిని

ప్రశ్న: నేను ఈ మధ్యనే ధ్యానం చేయడం ప్రారంభించాను. చక్కటి ప్రశాంతతను అనుభూతి చెందుతున్నాను. కానీ బాహ్యంగా కలిగే చిన్న ప్రేరేపణలకే దాన్ని కోల్పోతున్నాను. ఆ స్థితిని నిరంతరం కలిగి ఉండడానికి నేను ఏం చేయాలి? Q: I have recently started meditating and feeling calmness within. However, losing it due to simple external stimuli. In order to retain the state continuously, what shall I do?…

సాధారణ చైతన్యంతో నిరంతర స్మరణ సాధ్యమా?

ప్రశ్న: సాధారణ చైతన్యంతో ప్రతిరోజూ నిరంతర స్మరణపై సాధన ఎలా చేయాలి? దీనిపై మరింత స్పష్టత ఇమ్మని మిమ్మల్ని కోరుతున్నాను? Q: I request you to let me know how to practice constant remembrance everyday with normal consciousness? దాజీ: చాలా ఏళ్ళ క్రితం, బహుశా 1978 లేదా 79 లోనో, నేను ఇదే ప్రశ్న మా గురువర్యులను అడిగాను. అప్పట్లో మా ప్రశ్నలు, వారి సమాధానాలు కూడా క్లుప్తంగా ఉండేవి.…

ప్రశంసలు – స్వీయ ప్రేమ

ప్రశ్న: ఇతరుల నుండి మెప్పు, అంగీకారం ఆశించే బలహీనతల నుండి ఎలా బయట పడాలనేదే నా ప్రశ్న? వీటి వల్ల మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లు స్రవించే హార్మోన్లు డోపమైన్ లాంటివి విడుదలవుతాయి. మనం అలాంటి ప్రశంసలే అన్ని చోట్ల కోరుకుంటాం కూడా. దాని కోసం మన ప్రవర్తనని, విలువలను కూడా మార్చుకుంటాం. మనం మన హార్మోన్లకు బానిసవ్వకుండా ధ్యానం మనల్ని బలమైన వ్యక్తిత్వం కలవారిలా ఎలా తీర్చిదిద్దుతుంది? Q: How to get over external validations? The…

కర్మల గురించి దాజీ వివరణ

ప్ర: నమస్తే దాజీ! కర్మ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఏ కారణమూ లేకుండానే, మనం బాగా ప్రేమించే వ్యక్తుల చేతిలో శిక్షింప పడుతూ ఉంటాం. దీన్ని మనం కర్మ అని భావించవచ్చా? దాజీ: చర్చించాలంటే ఇది చాలా సంక్లిష్టమైన విషయం. మన జీవితాల్లో సంభవించే చిన్న విషయాలను విశ్లేషిద్దాం. ఈరోజు సాయంత్రం 8:30 కి ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. నేను పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. ఇది ఇక్కడ వేచి ఉన్న వేలమంది కర్మా,…

(శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజ్య దాజీ 29 ఆగష్టు 2021న ఆదివారం ఉదయం 7 గంటల ధ్యానం తరువాత ఇచ్చిన ప్రసంగం)

నమస్తే జీ!హ్యాపీ జన్మాష్టమి!గీతా బోధలు సనాతనమైనవి. కాలపరీక్షకు నిలిచినవి. అవి మనలో ఏదో ఒక రకంగా ప్రేరణలు కలుగజేస్తాయి. దురదృష్టవశాత్తు ఆ ప్రేరణలు ఎంత ఉత్కృష్టమైనవైనప్పటికీ, సాధకులు వేటినైతే సాక్షాత్కరించుకోవాలని తపిస్తున్నారో, ఆ దిశగా తరువాతి అడుగు వేయలేకపోతున్నారు. మన ఆచార్యులు, ఎంతో కీర్తిని పొందిన మన బోధకులెందరో, మనం చేరుకోవలసిన ఉత్కృష్టమైన స్థితి స్థితప్రజ్ఞత్వం అని నిస్సందేహంగా చెప్పారు. నిజమే! అలాగే మనిషి తాను చేస్తున్న కర్మకు, నిజానికి ఆతను కర్త కాడని కూడా చెప్పడం…

ప్రేమ పరిపూర్ణమై భక్తిగా మారాలి

అందరికీ నమస్కారం! గత సాయంత్రం ఎంతో అద్భుతమైన, మైమరపించే ప్రదర్శనను మనం తిలకించాం. గొప్ప నైపుణ్యాత్మకమైన ప్రదర్శన! ఫ్లూట్ వాయిద్యపు కళా కోవిదుని గొప్ప ప్రదర్శన! చిన్న పిల్లవానిగా ఆయన ‘రాగ్ యమన్’ ఫ్లూట్ పై నేర్చుకున్నా, 50 సంవత్సరాల పైగా ఇప్పటికీ అదే రాగాన్ని సాధన చేస్తూనే ఉన్నారు. స్వరాలు కొన్నే అయినా సాధన ఎంతో. మనం ఆనంతం దిశగా ప్రయాణిస్తున్నాం. ఇక్కడ స్వరాలు అనంతం! ఆధ్యాత్మిక అన్వేషకుడు ప్రతిక్షణం ఇంకెంత సాధన చేయాల్సిన అవసరం…

మూలము గా తయారవడం

Daaji’s talk 9th March 2019 ధ్యానం ద్వారా మన స్వీయ ప్రగతి లేదా పరిణామం గురించి తరచుగా ఆందోళన చెందుతాము. మనం నిజంగా ప్రగతి చెందుతున్నామా లేదా అని కూడా తరచూ అర్థం చేసుకోలేము. మరికొంతమంది తమకేమీ తెలియకపోయినా తామెంతో సాధించామని సాధికారికంగా అనుకుంటారు. ఇది కొంతమంది వ్యక్తులలో పెద్ద వ్యత్యాసాన్నే చూపిస్తుంది. నేను ఇదివరకు చెప్పిన గుర్రాల ఉదాహరణలో బాగా పెంచబడిన గుర్రాలు, సాధారణ గుర్రాలు మరియు ఎంతకీ కదలని గుర్రాలు అని మూడు…