దిల్ సే విత్ దాజీ 04 మార్చి 2022 జూమ్ సమావేశం నుండి.

భగవంతునితో అనుబంధం ప్రేమతో ముడిపడి ఉండాలి. ప్రశ్న: ప్రణామ్స్ మాస్టర్!! ప్రారంభంలో ఇష్టదేవత పై ధ్యానిస్తూ, క్రమేణా నిరాకార పరబ్రహ్మము పై ధ్యానించాలని శ్రీరామకృష్ణ పరమహంస బోధించేవారు. మన హార్ట్ ఫుల్ నెస్ విధానంలో ధ్యానం, రూప రహితంగా, హృదయంలో దివ్యజ్యోతి ఉందనే భావన మాత్రమే. నేను నిత్యం పూజ, ధ్యానం, సంధ్యావందనం ఇత్యాదులు చేస్తాను. ఈ రెండు వైరుధ్యాల మధ్యా నేనెలా ముందుకు వెళ్లాలో సూచించగలరు? దాజీ: నా జీవిత పర్యంతం, శ్రీ రామకృష్ణ పరమహంసని…

పూర్తి సందేశం చదవండి
ప్రేరణ పొందండి -25

సంతుష్టికి దారితీసే సాధనలు సంతుష్టి, సంతోషాలకు దారితీసే సాధనలుకోరికలు, కాంక్షలతో మనకుండే అనురాగాన్ని తొలగించుకున్నప్పుడే మన అంతరంగలో ఆవశ్యకమయిన స్వీకారం (యాక్సెప్టెన్స్), సంతృప్తి లేదా సంతుష్టి (కంటెంట్‌మెంట్) లను సృష్టించుకోగలమని క్రిందటి ఎపిసోడ్ లో తెలుసుకున్నాము.అయితే ఇదెలా సాధ్యం?హార్ట్ఫుల్నెస్ విధానంలో ఇది సహజంగా ఆచరణీయమైన, పరిపూరకమైన పద్ధతుల ద్వారా సాధ్యపడుతుంది. ఇవి నాలుగు ఉన్నాయి.మొదటిది, ధ్యానం. ఈ సాధన ద్వారా ఆలోచనల ఆకర్షణను అలక్ష్యం చేయడం నేర్చుకుంటాం. అవి ఇక ఎంతమాత్రమూ మనలను అన్యమనస్కం చేయలేవు.మన ఆలోచనా…

పూర్తి సందేశం చదవండి
ప్రేరణ పొందండి -24

సంతృప్తిని కలిగించేవి ఏవి? మనం ఆత్మతో సంపర్కం కలిగి ఉన్నప్పుడు సంతుష్టంగా ఉంటామనీ, సంతుష్టి, మనసు నుండిగాని, శరీరం నుండి గానీ లభించదనీ, దాని జన్మస్థానం ఆత్మ అనే విషయాన్ని ఇంతకు క్రితం తెలుసుకున్నాము.ఇప్పుడు మనం ఆ సంబంధాన్ని అనుభూతి చెందటానికి సహకరించే సాధనల గురించి పరిశీలిద్దాం. ఈ సందర్భంగా, ప్రాచీన యోగ పితామహుడైన పతంజలి యోగ సూత్రాలను తెలుసుకుందాం వాటిని ఆయన వేల సంవత్సరాల క్రితం రాసి నప్పటికీ, ఇప్పటికీ అవి విలువైనవి, వర్తిస్తాయి.స్వచ్ఛత ->సంతుష్టి…

పూర్తి సందేశం చదవండి
ప్రేరణ పొందండి -23

సంతుష్టిఅలవాట్ల నిర్మూలన, సృష్టి భాగం 8 పూజ్యదాజీ అలవాట్లను ఉన్నతంగా ఎలా మలచుకోగలమో వివరిస్తూ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ, యోగిక సూత్రాలు, సాధనలతో పాటు పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగ విధానాన్ని కూడా మన దృష్టికి తీసుకువస్తున్నారు. ఇంతకు మునుపు మొదటి నియమం అయిన స్వచ్ఛత (శౌచ) గురించి మనకు తెలియజేసారు. ఇప్పుడు అతిముఖ్యమైన మానవీయ లక్షణం, ‘సంతుష్టి’ గురించి తన ఆలోచనలను ఆయన మనతో పంచుకుంటున్నారు. యోగిక…

పూర్తి సందేశం చదవండి
అలవాట్ల  నిర్మూలన, సృష్టి  –  7 వ భాగం

పతంజలి మహర్షి అందించిన అష్టాంగయోగం, ప్రస్తుత కాలంలో ఆచరిస్తున్న యౌగిక సిధ్ధాంతాలు, సాధనాలు, ఇంకా ఈనాటి శాస్త్రీయ పరిశోధనలు దృష్టిలో ఉంచుకొని, అలవాట్లను మెరుగు పరచుకోవడం గురించి దాజీ కొనసాగిస్తున్నారు. ఇంతకు క్రితం ఆయన చిట్టచివరి ‘యమం’ అయిన ‘అపరిగ్రహ’ ను గురించి ప్రస్తావించారు.  ప్రస్తుతం ఆయన ‘నియమాల’ పై దృష్టి సారిస్తున్నారు.  ‘నియమాలు’ అంటే, సంతుష్ట జీవనం కొనసాగించడానికి అలవరచుకోవలసిన అలవాట్లే. ఇప్పుడు మొదటి నియమం ‘శౌచ’ తో  మొదలు పెడుతున్నారు. మంచి, చెడు అలవాట్లు:…

పూర్తి సందేశం చదవండి
ఉత్తమ నిర్ణయాలు చేయడం ఎలా

ప్రేరణ శీర్షిక క్రింద దాజీ గారు ప్రతీ మాసం హార్ట్ ఫుల్ నెస్ తెలుగు మాస పత్రికలో  ప్రచురించే వ్యాస పరంపర లో భాగంగా , ఈ మే మాసం లో  ఉత్తమ నిర్ణయాలు చేయడానికి ఉపయోగపడే కొన్ని సూచనలు చేస్తూ ఆయన వ్రాసిన వ్యాసం ఆధారంగా ఇది రూపొందించబడింది బ్యాంకులు గాని మరే ఇతర ఆర్ధిక సంస్థలుగాని తాము అప్పుగా ఇచ్చిన .డబ్బుకి వడ్డీ వసూలు చేస్తాయి. ఆర్ధిక రంగంలో ఇది అనూచానంగా వస్తున్న ఆచారం.…

పూర్తి సందేశం చదవండి
నిజంగా మనం ఏమి కోరుకుంటున్నాం?<br>అలవాట్ల నిర్మూలన, సృష్టి

జూన్ 21 – ప్రేరణ పొందండి (2వ భాగం) స్వామీ వివేకానందులు “నీవు విపరీతమైన కష్టాలలో కూరుకుపోయి ఉన్నప్పటికీ ఎటువంటి కానుకలు ఎవరినుండీ స్వీకరించక పోవడమే అపరిగ్రహ” అన్నారు. అలా స్వీకరించినపుడు ఆ యిచ్చిన వ్యక్తితో మీ హృదయానికి అనుబంధం ఏర్పడి కృతజ్ఞతాబద్ధునిగా చేస్తుంది. ఇచ్చినవాని ప్రకంపనలు మనకు చేరుతాయి. మనం స్వాతంత్ర్యం కోల్పోతాం.స్వాధీనం – సంబంధంసంబంధం కలిగి వుండడానికి, మన స్వాధీనంలో ఉండడానికి గల తేడాలను (గనుక) పరిశీలిస్తే మనం ఒక అవగాహన ఏర్పరచుకోవచ్చు.మీ చిన్నప్పుడు…

పూర్తి సందేశం చదవండి
నిజంగా మనం ఏమి కోరుకుంటున్నాం?

జూన్ 21 – ప్రేరణ పొందండి (మొదటి భాగం) అలవాట్ల నిర్మూలన, సృష్టి పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగ పద్ధతి, ఇప్పటి శాస్త్రీయ, ఆధ్యాత్మిక సాధనల ఆధారంగా అలవాట్లను మరింతగా మెరుగుపరచుకునే విధానాలను దాజీ మనకు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చివరి యమ అయిన ‘అపరిగ్రహ’, అంటే స్వాధీనతా వైఖరి, అనురాగం, దురాశ, సంపదలపైన దృష్టి లేకుండా ఉండడం మీద దృష్టి సారిస్తున్నారు.అతి స్వల్ప వినియోగం (మినిమలిజం) : సుస్థిర నిర్వహణ (సస్టయినబిలిటీ)గతించిన కొన్ని దశాబ్దాలలో…

పూర్తి సందేశం చదవండి
వచ్చే భండారాకు మరింత బాగా తయారవుదాం

వచ్చే భండారాకు మరింత బాగా తయారవుదాం 01-05-22 Part-1 & 2 వచ్చే భండారాకు మరింత బాగా తయారవుదాం శ్రీకృష్ణ పరమాత్మ నుండి వచ్చిన మూడు సందేశాలను, మూడు చిట్కాలను దయచేసి జ్ఞాపకం ఉంచుకోమని మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే మన భండారా సందేశం ప్రకారం మనం సంస్కారాలను ఎలా ఏర్పరచుకుంటాం, వాటిని ఎలా తొలగించుకుంటాం, సంస్కారాలేర్పడని విధంగా మన జీవనశైలిని ఎలా మార్చుకుంటాం అనే విషయంపై ఆలోచించాలి. సంస్కారాలను ఏర్పరుచు కోకపోతే క్లీనింగ్ అవసరం లేదు,…

పూర్తి సందేశం చదవండి
తామరాకు వంటి స్థితి

తామరాకు వంటి స్థితి మీతో ఇప్పుడు నేను పంచుకోవాలనుకుంటున్న మూడవ చిట్కా కిదే సరైన తరుణం. భగవాన్ శ్రీకృష్ణుడు ఇచ్చిన మూడవ చిట్కాను పూర్తిగా గుర్తు చేసుకోలేక పోతున్నా. ఇది తామరాకు వంటి స్థితి గురించి, ఆయన గొప్పగా వర్ణించారు‌ అలాగే ఎంతో వ్యాఖ్యానం కూడా చేశారు. బురద నిండిన సరస్సులో ఉన్నప్పటికీ, తామరాకు ఎటువంటి ముద్రలను ఏర్పరుచుకోదు. దీన్ని మనం ఎలా గ్రహించాలి? ఈ సందేశం కూడా సంస్కారాల గురించే. ఇది సంస్కారాలు ఎలా ఏర్పడతాయో…

పూర్తి సందేశం చదవండి
“ఏ, ఈ, ఐ, ఓ, యు” గురించి

“ఏ, ఈ, ఐ, ఓ, యు” గురించి గౌరవనీయులైన పెద్దలు మరియు సోదరీ సోదరులారా, సంతోషం అనేది చాలా స్పష్టంగా అనుభూతి చెందుతున్నాము. అది అందరిలోనూ వ్యాపిస్తూ ఉంది. మనందరం సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఒకే కప్పు క్రింద సమావేశం అవ్వడం నాకు చాలా సంతోషాన్ని కలుగ చేస్తోంది. మనందరం ఒక అసాధారణమైన విపరీత పరిస్థితులను ఎదుర్కొన్నాము. ఇది మనల్ని భౌతిక, మానసిక ,ఆధ్యాత్మిక ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండేలా చేసింది. మన కుటుంబంలో…

పూర్తి సందేశం చదవండి
ఆటోమేటిజం

ఆటోమేటిజం గౌరవనీయులైన పెద్దలు, ప్రియాతి ప్రియమైన సోదరీ సోదరులారా! నిన్న చెప్పబడిన విషయం మనలో చాలామందికి నిరుత్సాహం కలిగించేదిగా అనిపించింది. చాలాకాలం నుండి మనం సాధన చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ యోగపురుషులు, యోగీందర్, శ్రీకృష్ణ భగవాన్ తో అనుబంధం కూడా ఏర్పడలేదు. కేంద్ర మండలాన్ని చేరుకోవాలని చాలామంది చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు, పొందుతున్నారు కూడా. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, యోగీశ్వరునితో అక్కడ సంబంధం ఏర్పడాలి. ఆ రోజులు ఎంతో దూరంలో లేవని ఆయన చెప్పారు.…

పూర్తి సందేశం చదవండి