ఒత్తిడిని ఎదుర్కోవడం ఎలా?

ఒక వ్యాపారాధిపతిగా నా అనుభవం తో మరొక ఉదాహరణ చెప్తాను. మన దగ్గర పూర్తి సమయం పనిచేసే ఉద్యోగులు, పాక్షికంగా పని చేసేవారు, అదనపు గంటలు పని చేసేవారు ఉంటారు. వీరిలో సాధారణంగా మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాము? 2, 3 గంటలు పని చేసేవారిని కాక, హృదయపూర్వకంగా, నవ్వుతూ, సంతోషంగా ఇచ్చిన పనిని పూర్తి చేసేవారిని ఇష్టపడుతూ ఉంటాము. అటువంటి వారి మీద మనం పూర్తి నమ్మకం ఉంచవచ్చు. వారు మిమ్మల్ని ఎటువంటి ఒత్తిడికి గురి…

పూర్తి సందేశం చదవండి
మాస్టర్ల జీవితాలను గమనించండి

మన ప్రయాణం విసుగెత్తేలా, సుదీర్ఘంగా, అనంతంగా కొనసాగుతుంది. దీనికి ఎంతో ఓపిక అవసరమవుతుంది. వారి కృపతో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, మనం ప్రయాణాన్ని శాంతంగా, ఏకాంతంగా కొనసాగించగలుగుతాం.వారి నుండి మనకి బహుమతిగా ప్రసాదించబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లాలాజీ వసంత పంచమి ఉత్సవాలతో ప్రారంభించి, బాబూజీ మహరాజ్ జన్మదినోత్సవం… అలా ఎన్నో. ఒక్కోసారి మనకు తెలియకుండానే,మనం వారితో సమశృతిలో ఉండకుండానే అవి వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. మన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలంటే… ఆ ప్రకంపనలను…

పూర్తి సందేశం చదవండి
కెరీర్ నీ ఆధ్యాత్మికతను సమగ్రపరచడం ఎలా?

ఇది ఒక సంక్లిష్టమైన, విలువైన ప్రశ్న. జీవితంలో కెరీర్ నీ, ఆధ్యాత్మికతనూ సమగ్రపరచడం ఎలా? దీన్నే పలురకాలుగా కూడా ప్రశ్నించుకోవచ్చు. నా కుటుంబ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమన్వయ పరచడం ఎలా?నా వ్యాపార జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమ్మిళితం చేసుకోవడం ఎలా? నా ప్రేమనీ, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా సమగ్ర పరచుకోవాలి? ఆధ్యాత్మికత ప్రతి విషయం లోనూ ఉంటుంది. అయితే దాన్ని ప్రతిదాని లోనూ సమ్మిళితం చేసుకోవడం ఎలా? ఆధ్యాత్మికత అనే పదానికి ఉత్సాహం, ధైర్యం, ఆసక్తి…

పూర్తి సందేశం చదవండి
హృదయాన్ని వినటం ఎలా?

ఈ గందరగోళం అంతా హృదయం వలనో లేక మనస్సు యొక్క తర్కం వలనో కాదు. నిజానికి ఈ గందరగోళమంతా మీరు సరియైన దానిని అనుసరించాలని అనుకోకపోవడం వలన. హృదయం యొక్క స్వరాన్ని వినండి.ఎందుకు? అది ఎల్లప్పుడూ ఎప్పటికీ తప్పుదోవ పట్టించదు. అయితే హృదయం ‘ఇది తప్పు, దీన్ని చేయవద్దు’ అన్నప్పుడల్లా మీరు దానిపై ఒక రాయి పెట్టి ‘నువ్వు నోరు మూసుకో, ఇక చాలు ఆపు’ అంటారు. ఈ విధంగా మనం ఇంకా ఇంకా బండరాళ్లను మన…

పూర్తి సందేశం చదవండి
సంరక్షణే నిజమైన తయారీ

వివేక వారథి రెండు భూ భాగాల  మధ్య ఒక పెద్ద అగాథం కానీ, ఒక లోయ లాంటి ప్రదేశంగానీ ఉండి, అటు వైపు ప్రజలు ఇటు రాలేక, ఇటు వైపు వాళ్ళు అటు ప్రక్క  వెళ్ళ లేని పరిస్థితి ఉంటే ఏం చేస్తాం? ఆ  రెండిటి మధ్యా ఒక వంతెన లేక వారధి  నిర్మిస్తాం. అప్పుడు ఏమవుతుంది.? రెండు ప్రక్కల ప్రజల మధ్యా  సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార కార్యకలాపాలు  ఊపందుకుంటాయి. సంస్కృతీ సాంప్రదాయాల మార్పిడి…

పూర్తి సందేశం చదవండి
ద విజ్డం బ్రిడ్జి – 2

ప్రేరణ అనే శీర్షికతో హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి దాజీ రచించిన  ‘ ద విజ్డం బ్రిడ్జి “ అనే పుస్తకంలోని భాగాలు హార్ట్ ఫుల్ నెస్ తెలుగు మాసపత్రికలో ధారావాహిక గా ప్రచురించడం జరుగుతోంది..ఈ పత్రిక ఫిబ్రవరి 23  సంచికలో “అవునండీ ఇప్పటికీ ఒక శిశువును పెంచాలంటే ఊరంతా ఆసరమే “ అనే ఉపశీర్షికతో ప్రచురించించిన రెండవ భాగంలోని ముఖ్యాంశాలు  ఈ వీడియోలో మీకు సమర్పిస్తున్నాం. అదొక చిన్న పల్లెటూరు.  ఊరంతటికీ ఒకే ఒక మెయిన్…

పూర్తి సందేశం చదవండి
ధ్యానంలో ఎదురయ్యే దశలు, స్థితులు

ప్రశ్న: దాజీ, హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన పద్ధతిలో ఎదురయ్యే దశలు, స్థితులను వివరించండి. అలాగే హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన సాధన వల్ల మన శరీరంలో శక్తి కేంద్రాలేమైనా క్రియాశీలం అవుతాయా? Q: Daaji, what are the states or stages in Heartfulness meditation? Are there any power centres get activated in our body, due to the practice of Heartfulness meditation? దాజీ: నేనేం చెప్పాలి? ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయనా?…

పూర్తి సందేశం చదవండి
సేంద్రియ వ్యవసాయం

ప్రశ్న: దాజీ, వ్యవసాయంలో మీకు ఎన్నో సరికొత్త ఆర్గానిక్ విధానాలు తెలుసు. అలాగే మీరిక్కడ కాన్హాలో వాటిని అవలంబిస్తున్నారు కూడా. ఎంతోమంది వారి గ్రామాలలో కూడా ఈ విధానాలను, పద్ధతులను అవలంబించాలని ఉత్సాహంతో ఉన్నారు. దీని గురించి అందరికీ విశదీకరిస్తారా? దాజీ: నా దృష్టిలో పంటలు సాగు చేయడానికి ముఖ్యమైన వాటిలో మొదటిది భూసారం. తర్వాత ముఖ్యమైనది నీటివనరులు. నిరంతరం నీటి లభ్యత ఉందా లేదా అనేది. ఈ రెండూ లభించినప్పటికీ ఒక్కొక్కసారి కీటకాలు, పురుగులు మీ…

పూర్తి సందేశం చదవండి
సాధనలో అలసత్వాన్ని ఎలా అధిగమించాలి

ప్రశ్న: నేనొక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుణ్ణి. సహజ మార్గంలో చేరి కూడా చాలా ఏళ్లయింది. కానీ సిన్సియర్ అభ్యాసీని మాత్రం కాదు. సాధన చేయకుండానే చాలా సమయం గడిపేశాను. ఇప్పుడు నా హృదయంలో ఎంతో విచారం గూడు కట్టింది. అది నన్ను సాధన చేయకుండా వెనక్కి లాగుతోంది. దీన్నెలా అధిగమించాలి? అలాగే అహంకారంపై, భయంపై పని చేయడం ఎలా మాస్టర్? Q: I am working as teacher in a private school and have…

పూర్తి సందేశం చదవండి
విద్యార్థులను ధ్యానానికి ఎలా ప్రోత్సహించాలి

ప్రశ్న: MBA చదువుతున్న మా కాలేజీ విద్యార్థులు ధ్యానం కూడా చేసేలా నేనెలా ప్రోత్సాహించగలను? ధ్యానం చేస్తున్నవారిని ఇతరులు హేళన చేస్తున్నారు. వారికి ఎలా నచ్చచెప్పాలి? Q: How do I encourage our college students studying MBA, to do meditation also? Others are mocking at those who meditate. How to convince them, Daaji? దాజీ: ముఖ్యంగా ఆ వయసు పిల్లలకు నచ్చచెప్పడం చాలా కష్టం. వారికి తమదైన…

పూర్తి సందేశం చదవండి
ప్రేరణతో కూడిన విద్యాబోధన

ప్రశ్న: దాజీ, మా పాఠశాల లోని ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలే కాకుండా, పిల్లలకు ధ్యానం లాంటి మంచి విషయాలూ బోధించేలా ఎలా వారికి ప్రేరణ కల్గించవచ్చు? Q: Daaji, How can I inspire the teachers of our school to teach, not only the syllabus but various other topics of importance to students like meditation etc. also? దాజీ: ఇది క్లిష్టమైన ప్రశ్న. మన రోజువారీ జీవితంలో…

పూర్తి సందేశం చదవండి
యదార్థమైన స్థితి

ప్రశ్న: మా బంధువులందరి ప్రశాంతత కోసం మీ ఆశీర్వాదం ఇవ్వండి.మతం అంతమైన చోట ఆధ్యాత్మికత మొదలవుతుంది. ఆధ్యాత్మికత అంతమైన చోట సత్యతత్వం మొదలవుతుంది. అది కూడా అంత మైనప్పుడు, యదార్థ స్థితి ఏర్పడుతుంది, అది కూడా పూర్తయ్యాకా, లక్ష్యాన్ని చేరుకుంటాం అని సత్యోదయం అనే పుస్తకంలో బాబూజీ మహరాజ్ చెప్పారు.సత్యతత్వం యొక్క అంతం ఎలా జరుగుతుంది? Q: Seeking your blessings for peace and harmony in all our family members. In the…

పూర్తి సందేశం చదవండి